FIR
-
#South
Amit Malviya: రాహుల్ యానిమేషన్ వీడియో దుమారం.. బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ పై కేసు
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలపై అనుచిత పోస్టులు పెట్టినందుకు గానూ బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియాపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత రమేష్ బాబు
Date : 28-06-2023 - 3:04 IST -
#Telangana
UAPA Telangana: ప్రజా సమస్యలపై ఉద్యమించిన 146 మందిపై ఎఫ్‌ఐఆర్
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విద్యార్థులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు సహా 146 మంది కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ.
Date : 24-06-2023 - 5:10 IST -
#Speed News
5 Star Hotel Without Payment : ఫైవ్ స్టార్ హోటల్ లో రెండేళ్లు ఫ్రీగా ఉన్నాడు.. ఓ వ్యక్తిపై కేసు
5 Star Hotel Without Payment : చిన్న హోటల్ కు వెళ్లినా.. చిన్న లాడ్జికి వెళ్లినా.. చిన్న హాస్టల్ కు వెళ్లినా పేమెంట్ ను వెంటనే తీసుకుంటారు.. కానీ ఒక వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్ లో ఏకంగా 2 సంవత్సరాలు ఫ్రీగా ఉన్నాడు.. రెంట్ చెల్లించకుండా !
Date : 21-06-2023 - 10:23 IST -
#South
Wrestlers Protest: ఢిల్లీ నిరసనల నేపథ్యంలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్ రద్దు
గత రెండు నెలలుగా మల్లయోధుల పోరాటం సాగుతుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు రెజ్లర్లు
Date : 15-06-2023 - 11:34 IST -
#India
Wrestlers Protest: రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం ..స్పందించిన బ్రిజ్‌భూషణ్ శరణ్
తమపై లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు రెజ్లర్లు. బ్రిజ్‌భూషణ్ శరణ్ తమని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా
Date : 29-04-2023 - 11:14 IST -
#Speed News
WFI Sexual Harassment: ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జరీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది
Date : 25-04-2023 - 11:31 IST -
#Speed News
Suicide Case: వ్యక్తి ఆత్మహత్య కేసులో మంత్రిపై ఎఫ్‌ఐఆర్…
వ్యక్తి మృతికి కారణమైన ఓ మంత్రిపై పోలీస్ కేసు నమోదైంది. అతనితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు
Date : 18-04-2023 - 1:47 IST -
#Cinema
Salman Khan Gets Threat Mail: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మోహిత్ గార్గ్‌లపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Date : 20-03-2023 - 7:41 IST -
#Cinema
Interview: ’FIR‘ రఫ్ కట్ చూసి రవితేజగారు హిట్ అన్నారు!
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Date : 06-02-2022 - 11:27 IST -
#Cinema
FIR: `ఎఫ్ఐఆర్` ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Date : 03-02-2022 - 9:08 IST -
#Cinema
FIR: రవితేజ సమర్ఫణలో విష్ణు విశాల్ హీరోగా ‘ఎఫ్ఐఆర్’
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్` చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Date : 01-02-2022 - 10:37 IST