Final Year Engineering Student
-
#Telangana
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ..
Edward Nathan Varghese : ఐఐటీ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి ఏకంగా 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ఆప్టివర్ సంస్థ అతనికి ఈ భారీ ఆఫర్ ఇచ్చింది. ఇది ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్, ఇంటర్న్‌షిప్‌లు అతనికి ఈ విజయాన్ని అందించాయి. అలానే మరో విద్యార్థి ఏడాదికి రూ.1.1 కోట్ల ప్యాకేజీతో […]
Date : 02-01-2026 - 11:40 IST