Film Writer Vijayendra Prasad
-
#Cinema
మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్
Vijayendra Prasad తమ పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని దారుణాలకు పాల్పిడినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు తెలిసి ఏ తప్పు చేయలేదని.. గతంలో తమ వాళ్లు చేసిన పనికి క్షమించాలని కోరారు. మా పూర్వీకులు సంపన్నులు అంటరానితనం పేరుతో దారుణాలు చేశారు అందర్ని క్షమించమని అడుగుతున్నా: విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ […]
Date : 18-02-2026 - 11:05 IST