FICCI President
-
#Speed News
FICCI President: FICCI అధ్యక్షుడిగా అనీష్ షా.. ఎవరీ షా..?
మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ CEO అయిన అనీష్ షా.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI President) 2023-24కి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Published Date - 04:25 PM, Mon - 11 December 23