Fiber Net
-
#Andhra Pradesh
Fibernet : ఫైబర్‌నెట్‌లో పెరుగుతున్న వివాదం.. చైర్మన్ జీవీ రెడ్డి vs ఎండీ దినేశ్‌కుమార్
Fibernet : తెలంగాణ ఫైబర్‌నెట్ సంస్థలో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్‌పై రాజద్రోహం ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం స్పందించి, నిజానిజాలు బయటకు తేల్చేందుకు రెండు వైపుల నుంచి ఆధారాలతో కూడిన వివరణ కోరింది. మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఈ వ్యవహారంలో నడుం బిగించారు.
Published Date - 11:33 AM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
Jagan manifesto : ఫోన్, టీవీ రీచార్జి ఫ్రీ మేనిఫెస్టో? జగన్ కు రిలయెన్స్ సహకారం!
నవరత్నాలను మించిన ఆఫర్లను (Jagan manifesto) జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
Published Date - 04:08 PM, Thu - 15 June 23 -
#Andhra Pradesh
Movies at Home: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే కొత్త సినిమాలు చూడొచ్చు!
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
Published Date - 04:08 PM, Sat - 8 April 23