Festival Safety
-
#Health
Diwali 2024: తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలను పటాకుల పొగ నుండి దూరంగా ఉంచకపోతే, ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..!
Diwali 2024 : పటాకుల వల్ల వచ్చే కాలుష్యం వృద్ధుల కంటే చిన్న పిల్లలకే ఎక్కువ హానికరం. పటాకుల నుంచి వెలువడే పొగ వల్ల పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
Published Date - 06:00 AM, Tue - 29 October 24