Female Passenger
-
#World
Female Passenger: ప్రముఖ విమానయాన సంస్థ నుంచి నష్ట పరిహారం కోరిన మహిళ.. రీజన్ ఇదే..!
ఒక ప్రయాణికురాలు (Female Passenger) విమానయాన సంస్థ నుండి రూ. 15 లక్షల పరిహారం కోరింది.
Published Date - 08:17 AM, Thu - 11 July 24 -
#World
Urinates On Female Passenger: ఇదేం పని.. విమానంలో మహిళపై మూత్రం పోసిన ప్యాసింజర్
ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో దారుణంగా ప్రవర్తించాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళా ప్యాసింజర్ (Female Passenger) పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. న్యూయార్క్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.
Published Date - 11:10 AM, Wed - 4 January 23