Female Fan
-
#Sports
Female Fan: నా భర్తకు విడాకులు ఇస్తా.. ఆర్సీబీపై భారం వేసిన లేడీ ఫ్యాన్!
RCB అభిమానులు కప్ కోసం రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. వారి అద్భుతమైన, వింతైన చేష్టలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళా అభిమాని ఫోటో చర్చల కేంద్రంగా మారింది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
Published Date - 09:00 AM, Sun - 1 June 25