Female Commercial Pilots
-
#Off Beat
Anand Mahindra: భారత మహిళల శక్తి ముందు ప్రపంచం వెనకబడింది…మహిళా శక్తికి సెల్యూట్…!!
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ప్రేరణాత్మక ట్వీట్లు వైరల్ అవుతుంటాయి. ఆనంద్ మహీంద్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. నెటిజన్లు చేసే కామెంట్లకు ఆయన చాలా ఓపికతో రిప్లేకూడా ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. భారత్ అత్యంతగా వేగంగా డెవలప్ అవుతోంది. ఆర్థిక వ్యవస్థతోపాటు ఇతర రంగాల్లోనూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. […]
Date : 02-11-2022 - 7:33 IST