Father Surname
-
#India
తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Bombay High Court తండ్రి ఇంటి పేరు, కులం లేకపోతే బిడ్డకు చట్టబద్ధమైన గుర్తింపు ఉండదనే పాత సామాజిక భావజాలాన్ని పక్కన పెడుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం తల్లి సంరక్షణలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు లేదా ఆయన కులంతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాంటి చిన్నారులకు తల్లి ఇంటిపేరుతో పాటు ఆమె కులాన్నే పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. భారతీయ పితృస్వామ్య సమాజంలో బిడ్డ గుర్తింపునకు తండ్రి పేరో, ఇంటిపేరో […]
Date : 20-02-2026 - 11:23 IST