Fashion Blouses
-
#Life Style
Blouse Designs : రాఖీ నుంచి దీపావళి వరకు ప్రతి పండుగలోనూ ఈ బ్లౌజ్ డిజైన్‌లు ప్రత్యేకం..!
పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సందర్భాలలో స్త్రీలు చీర కట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే స్టైల్ పరంగా చీరకే కాదు బ్లౌజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని స్టైలిష్ బ్లౌజ్ డిజైన్‌ల గురించి మీకు చెప్తాము.
Published Date - 05:54 PM, Fri - 23 August 24