Farman Khan
-
#Viral
Monalisa : మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు !
ఈ కేసు కేవలం ఒక వివాహం చుట్టూనే కాకుండా, సామాజిక మరియు మతపరమైన కోణాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. మైనర్ బాలికను మోసపూరితంగా తీసుకెళ్లారని మోనాలిసా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Date : 10-04-2026 - 10:59 IST -
#South
పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా
Monalisa మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా తన చిరకాల ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడారు. వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో, వివాహం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి కేరళలోని ఒక ఆలయాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ జంటకు ప్రాణహాని ఉందన్న సమాచారంతో కేరళ పోలీసులు వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించారు. ఆలయ ప్రాంగణంలో పోలీసులు పహారా కాస్తుండగా హిందూ సంప్రదాయం ప్రకారం […]
Date : 12-03-2026 - 10:50 IST