Fan Rushed Towards CM Jagan
- 
                          #Andhra Pradesh Siddam : ‘సిద్ధం’ సభలో జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి..షాక్ లో నేతలుదెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్ (CM Jagan) అభివాదం చేస్తుండగా..ఓ యువకుడు (YCP Fan) సీఎం పైకి దూసుకొచ్చాడు..ఒక్కసారిగా యువకుడు జగన్ వద్దకు రావడంతో సెక్యూర్టీ సిబ్బందితో పాటు నేతలు ఖంగారుకు గురయ్యారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క […] Published Date - 08:40 PM, Sat - 3 February 24
 
                    