Fake ID Cards
-
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టు..
Telangana Secretariat: సెక్రటేరియట్‌లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో, సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ జాగ్రత్తగా నిఘా విధించడం ప్రారంభించారు. దీంతో, ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నిఘా పెంచి అన్ని ఆధారాలు సేకరించి, చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Published Date - 11:29 AM, Thu - 30 January 25