Fake Degree Employees
-
#Speed News
Punjab CM : ఫేక్ డిగ్రీ అధికారులపై పంజాబ్ సీఎం సీరియస్
ఫేక్ డిగ్రీలతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిద్దమైయ్యారు. నకిలీ పట్టాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూర్చున్న రాజకీయ నాయకుల బంధువులు, పలుకుబడి ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ఫేక్ డిగ్రీలతో ఉద్యోగాలు పొందిన ఉన్న నాయకుల బంధువుల పేర్లను కూడా త్వరలో బయటపెట్టబోతున్నానని సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇలాంటి చాలా కేసులు తన దృష్టికి వచ్చాయని.. . చాలా మంది రాజకీయ […]
Date : 11-06-2022 - 6:30 IST