F 35 B
-
#World
American fighter jet: నింగి నుంచి నేలకొరిగిన అమెరికా ఫైటర్ జెట్!
ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధ విమానాలతో ఫైటర్ జెట్ లతో పోల్చుకుంటే అమెరికా కి సంబంధించినవి అగ్రగామి అని చెప్పవచ్చు. ఒకరకంగా ప్రపంచాన్ని శాసించే సత్తా అమెరికాకు రావడానికి క్యాపిటలిజం తో పాటు అమెరికన్ మిలట్రీ అని కూడా చెప్పొచ్చు. మరి అలాంటి అమెరికాలోని అనూహ్యంగా ఫైటర్ జెట్ ప్రమాదానికి గురికావడం ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు చెందిన ఫైటర్ జడ్ రన్వే మీద కుప్పకూలింది. ఆఖరి నిమిషంలో జెట్ లో నుంచి బయటపడ్డ పైలట్ […]
Date : 16-12-2022 - 10:19 IST