Express Train
-
#Andhra Pradesh
Bapatla: సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు లక్ష్యంగా దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. రైలు బాపట్ల – అప్పికట్ల స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో.. నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించడానికి దుండగులు ప్రయత్నించారు. అయితే, ప్రయాణికులు అప్రమత్తమై దొంగలను ప్రతిఘటించి గట్టిగా కేకలు వేశారు. ప్రయాణికుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో […]
Date : 15-06-2026 - 10:13 IST