Explosives Mix
-
#Telangana
Hyderabad: హైదరాబాద్లో పేలుడు పదార్థాలు కలకలం.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad) లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్లోని పాతబస్తీ చంద్రాయణగుట్టలో జిలిటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. దాదాపు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లను తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 05-02-2023 - 6:25 IST