Expansion Plan
-
#Telangana
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్
Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జనవరి నెలలో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం […]
Date : 30-12-2025 - 2:22 IST