Exit
-
#Sports
నా దేశానికే మొదటి ప్రాధాన్యత : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుండి వైదొలిగిన తర్వాత భారత వ్యాఖ్యాత రిధిమా పాఠక్ షాకింగ్ కామెంట్స్
Ridhima Pathak బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్ – బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే బంగ్లా మీడియా మాత్రం ఆమెను తొలగించారనే వార్తలు వెలువరిస్తోంది. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయడం, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం వంటి పరిణామాల మధ్య ఈ వార్తలు వెలువడ్డాయి. ఈ వివాదం క్రీడా రంగంపై ప్రభావం […]
Date : 07-01-2026 - 12:25 IST