Exemption
-
#Off Beat
Aadhaar – PAN: ఆధార్ పాన్ లింకింగ్ కొత్త మినహాయింపు రూల్స్ ఇవే
పాన్ ఆధార్ లింకింగ్ అందరికీ తప్పనిసరి కాదు. కొందరికి మినహాయింపు ఉంటుంది.
Date : 03-03-2023 - 5:00 IST -
#Telangana
Police Physical Events: ఫిజికల్ ఈవెంట్స్ నుంచి వారికి మినహాయింపు.. మెయిన్స్ రాసేలా వెసులుబాటు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ (Physical Events) ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ (Physical Events)లో గర్భిణులకు మినహాయింపునిచ్చారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో పలువురు మహిళలు గర్భిణులుగా ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరు కాలేకపోతున్నారు.
Date : 28-12-2022 - 8:55 IST