Excess Supply
-
#Telangana
Onion Price Down : రైతులకు కన్నీరు పెట్టిస్తున్న ‘ఉల్లి’ ధరలు
గతేడాది ఇదే సమయానికి (ఏప్రిల్ నెలలో) క్వింటాల్ ఉల్లి ధర సుమారు రూ. 2,300 పలకగా, ప్రస్తుతం అది కేవలం రూ.500 నుండి రూ.600 మధ్యనే ఉంటోంది. అంటే క్వింటాల్‌కు ఏకంగా రూ.1,700 పైగా నష్టం వాటిల్లుతోంది. పండించిన పంటను మార్కెట్‌కు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు,
Date : 13-04-2026 - 9:30 IST