Ex Lover
-
#Andhra Pradesh
Lover : ప్రియుడికి మాజీ లవర్ ఉన్న విషయం తెలిసి..కన్నింగ్ లేడీ ఏంచేసిందో తెలుసా..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social Media) వాడకం ఎంతగా పెరిగిందో తెలియంది కాదు..సోషల్ మీడియా వాడకం పెరగడం తో అనేక యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్స్ ను కొంతమంది మంచికి వాడుకుంటే..చాలామంది చెడ్డ పనులకు వాడుతూ..నేరగాళ్లుగా మారుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల తాలూకా ఫోటోను న్యూడ్ గా మారుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా వైజాగ్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. వైజాగ్ (Vizag) నగరానికి చెందిన ఓ యువతి ఇన్ స్టాలో ఉన్న ఫొటోలను […]
Published Date - 08:43 PM, Fri - 15 December 23