Ex CM Siddaramaiah Dance
-
#South
Siddaramaiah: అదిరే స్టెప్పులతో.. డ్యాన్స్ వేసిన మాజీ సీఎం..!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈసారి ఫోక్ డ్యాన్స్‌తో వార్తల్లో నిలిచారు. మైసూర్‌లోని ఓ ఆలయ ఉత్సవాల్లో భాగంగా 73 ఏళ్ళ సిద్ధ రామయ్య గురువారం రాత్రి హుషారుగా స్టెప్పులేశారు. తన సొంత ఊరు సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద జానపద నృత్యం ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య తన పాదాల లయబద్ధమైన కదలికతో గాలిలో చేతులు కదుపుతూ, ఆలయ దేవత […]
Published Date - 02:51 PM, Sat - 26 March 22