Ex Army Adiwasi Man
-
#Special
Business Idea: 18ఏళ్లుగా సరిహద్దులో దేశానికి సేవ…ఇప్పుడు బంతిపూల సాగుతో లక్షల సంపాదిస్తున్న జవాన్..!!
జంషెడ్ పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవఘర్ చెందిన ఎరిక్ ముండా దాదాపు 18ఏళ్లపాటు సరిహద్దుల్లో దేశానికి సేవలందించారు. రిటైర్ అయ్యాక తన స్వంత గ్రామానికి చేరుకున్నాడు. ఖాళీ ఇంట్లో కూర్చుకోకుండా ఏదైనా చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. బంతిపూల సాగు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అన్నట్లుగానే తన పొలంలో బంతిపూల సాగును చేపట్టాడు. తక్కువ ఖర్చు, అధిక రాబడితో మంచి లాభాలను అర్జిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరభారతంలో గులాబి, పొద్దుతిరుగుడుతోపాటు బంతిపూల సాగు […]
Date : 28-11-2022 - 9:18 IST