Everytime
-
#Health
Health : శుభ్రంగా చేతులు శుభ్రంగా వాష్ చేయకపోతే ఎలాంటి వ్యాధుల బారిన పడతారంటే?
చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంతో ముఖ్యం. తినడానికి ముందు, తిన్న తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోతే కొన్ని రకాల వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
Published Date - 03:49 PM, Fri - 20 June 25