Every Home
-
#Telangana
రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం : తెలంగాణలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్
సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన 8వ రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశం జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక వసతుల అభివృద్ధి పురోగతిని ఇందులో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు.
Date : 12-02-2026 - 2:40 IST