European T20 League
-
#Sports
కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!
టీ20 క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ ఇప్పుడు ఒక కొత్త జట్టుకు యజమాని అయ్యారు. 'యూనివర్స్ బాస్' యూరోపియన్ టీ20 లీగ్‌లో ఒక జట్టును కొనుగోలు చేశాడు.
Date : 20-04-2026 - 2:12 IST