Etela Rajender
-
#Andhra Pradesh
BJP : తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనం
బండి సంజయ్ , డీకే అరుణ, రఘునందన్ రావులతో సహా ఎన్డీయే ఎంపీల సమావేశం కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు . రేపు జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు.
Date : 06-06-2024 - 12:10 IST -
#Telangana
Lok Poll : లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 12 స్థానాల్లో విజయం సాదించబోతుంది – ఈటెల
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని..కానీ వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత మూటకట్టుకుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు
Date : 16-05-2024 - 3:44 IST -
#Telangana
Etela : ప్రధాని మోడీ బ్రతికితే ప్రజల కోసమే..చనిపోతే ప్రజల కోసమేః ఈటెల
Etela Rajender: మాల్కాజ్ గిరి బీజేపీ(bjp) అభ్యర్థి ఈటెల రాజేందర్(Etela Rajender) ఈరోజు బోడుప్పల్(Boduppal), వివేకానందనగర్ వాసులతో బ్రేక్‌ఫాస్టు మీటింగులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ స్కాములే..అందుకే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదు. వారి వృత్తి , వ్యాపారాలలో బిజీగా ఉంటారు. మేము ఎదురు పడినా అంత పట్టించుకోరు. ఓట్లప్పుడు మాత్రం అడగడానికి వస్తారు. సమస్యలు చెప్తే మాత్రం పట్టించుకోరు […]
Date : 02-05-2024 - 1:48 IST -
#Telangana
Eatala Rajender Assets: ఈటెలకు సొంత కారు కూడా లేదా ? ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ ని సమర్పించారు. అయితే ఈటెల సమర్పించిన అఫిడవిట్ చూసి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Date : 20-04-2024 - 11:41 IST -
#Telangana
Etela Rajender : ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని నేనే – ఈటెల
ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని
Date : 07-04-2024 - 5:42 IST -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Date : 02-04-2024 - 4:46 IST -
#Telangana
Etela Rajender : కాంగ్రెస్ సర్కార్ కు ఈటెల రాజేందర్ ఛాలెంజ్..
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు.
Date : 24-03-2024 - 5:07 IST -
#Telangana
Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తనపై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు
Date : 19-03-2024 - 4:43 IST -
#Telangana
CM Revanth Reddy Black Mail : ఫండ్స్ కోసం వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ – ఈటెల
రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ (CM Revanth Reddy Black Mail ) చేస్తున్నారని ఈటెల ఆరోపించారు
Date : 18-03-2024 - 10:26 IST -
#Telangana
Telangana: బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర
బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయనప్పుడు కాషాయ ఎంపీలను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు.
Date : 18-03-2024 - 9:47 IST -
#Speed News
Narendra Modi : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షోకు భారీగా జనం
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణపై బీజేపీ (BJP) దృష్టి పెంచడంలో భాగంగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి మరోసారి పర్యటనకు వచ్చారు. మిర్జాల్‌గూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్ రోడ్స్ వరకు 1.3 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్‌షోకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన వేలాది మంది ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రత్యేక వాహనంపై నిలబడి జనం వద్దకు చేతులు ఊపుతూ వచ్చిన […]
Date : 15-03-2024 - 9:52 IST -
#Telangana
Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల
Etela Rajender:రానున్న పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో తెలంగాణ(telangana)నుంచి బీజేపీ(bjp)మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్9Etela Rajender)ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశాన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రపంచ […]
Date : 14-03-2024 - 5:59 IST -
#Telangana
TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల
కేసీఆర్ (KCR) అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన… ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ (Runamafi) ఎలా చేయగలడు..? ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని ప్రకటించారు బిజెపి నేత ఈటెల రాజేందర్ (Etela Rajender). ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో తెలంగాణ లో మరోసారి ఎన్నికల […]
Date : 22-02-2024 - 11:33 IST -
#Telangana
Etela: అధిష్ఠానం ఆదేశిస్తే..మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతా: ఈటల
Etela Rajender: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ(bjp) నేత ఈటల రాజేందర్(Etela Rajender) స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి(malkajigiri) నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలలో భాగంగా బుధవారం యాదాద్రి(Yadadri)లో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ(pm modi) దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. అభివృద్ధిలో […]
Date : 21-02-2024 - 1:43 IST -
#Telangana
Etela Rajender : కాంగ్రెస్ లోకి ఈటెల..?
ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) గాలి బాగా వీస్తుంది..పదేళ్ల బిఆర్ఎస్ సర్కార్ చూసిన ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూద్దామని డిసైడ్ అయ్యి..ఆ అవకాశం ఇచ్చారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేస్తూ..గత ప్రభుత్వ లోపాలను బయటపెడుతోంది. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ఫై పూర్తి నమ్మకం వచ్చింది. పలు వాటిల్లో కాస్త విమర్శలు వస్తున్నప్పటికీ…ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తుందనే అంత నమ్ముతున్నారు. ఇక మిగతా పార్టీల […]
Date : 17-02-2024 - 11:57 IST