Esha Deol And Bharat Takhtani
-
#Cinema
Esha Deol and Bharat Takhtani : విడాకులు తీసుకున్న మరో సినీ జంట..
చిత్రసీమ(Film Industry )లో విడాకులు అనేవి కామన్.. షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడడం..కొంత కాలం వరకు సహజీవనం సాగించడం..ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత విడిపోవడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అన్ని ఇండస్ట్రీ లలో ఎంతోమంది ఇలా విడిపోయిన వారు ఉన్నారు. తాజాగా బాలీవుడ్ చిత్రసీమలో మరో జంట విడిపోయారు. ప్రముఖ నటి, ఎంపీ హేమమాలిని, ధర్మేంద్ర ముద్దుల కూతురు ఇషా డియోల్ తన భర్త (Esha Deol and Bharat Takhtani) నుంచి విడిపోయారు. ఈ […]
Published Date - 09:30 PM, Tue - 6 February 24