Ernst And Young
-
#India
NHRC : EY ఉద్యోగి మరణాన్ని సుమో మోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్
NHRC : మీడియా నివేదికల్లోని అంశాలు నిజమైతే, పనిలో యువకులు ఎదుర్కొంటున్న సవాళ్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలను ఛేదించే సమయంలో వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన సమస్యలను, వారి మానవ హక్కుల యొక్క తీవ్రమైన ఉల్లంఘనలకు దారితీసే సమయపాలనను లేవనెత్తుతుందని కమిషన్ పేర్కొంది.
Date : 22-09-2024 - 4:34 IST