Equated Monthly Installment
-
#Trending
Hidden Costs: నో-కాస్ట్ EMIలో హిడెన్ చార్జీలు ఉంటాయా..? ఉండవా..? నిజమేంటి..?
నో-కాస్ట్ EMIను ఇప్పుడు చాలామంది విచ్చలవిడిగా వాడేస్తున్నారు.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేసిన కొనుగోళ్లకు ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చే నో-కాస్ట్ EMIను తీసుకుంటున్నారు. వాస్తవానికి EMI తీసుకునేముందు దానిలో అదనపు లేదా దాచిన ఛార్జీలు ఏవైనా ఉన్నాయా ? లేదా? అనేది తెలుసుకోండి.
Date : 22-04-2023 - 8:15 IST