EPS
-
#India
PF Account: పీఎఫ్ ఖాతా వడ్డీపై ఎక్కువ ప్రయోజనం పొందుతారా..?
ఈ రోజుల్లో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగ ఉద్యోగులలో చాలా చర్చించబడుతోంది. ఎందుకంటే EPFO ద్వారా నిర్వహించబడే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి జూన్ 26 వరకు సమయం ఉంది.
Date : 19-05-2023 - 11:23 IST -
#South
OPS And EPS: మళ్లీ ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్
అన్నాడీఎంకేలో మళ్లీ చిచ్చు రాజుకుంది. ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికల్లో పోటీకి ఓపీఎస్ వర్గం సై అనడంతో .. రెండాకుల గుర్తు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా మృతితో ఖాళీ అయిన ఈరోడ్ తూర్పు నియోజకర్గానికి ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక జరగనుంది.
Date : 22-01-2023 - 7:41 IST