EOS-8
-
#India
Innovation Lookback 2024 : ఈ సంవత్సరం ఇస్రో సాధించిన ముఖ్యమైన విజయాలు..!
Innovation Lookback 2024 : 2024కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు మనమందరం ఈ సంవత్సరం చివరి నెలలోకి ప్రవేశించాము , కొత్త సంవత్సరం ఇంకా కొన్ని రోజులే ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో సాధించిన విజయాలు ఏమిటి? మరి ఏయే శాటిలైట్‌లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారో పూర్తి సమాచారం.
Published Date - 12:02 PM, Wed - 18 December 24