Entrepreneurship
-
#India
PM Vishwakarma Yojana : 2.58 కోట్ల మంది కళాకారులతో ముందుకు సాగుతున్న పీఎం విశ్వకర్మ పథకం
PM Vishwakarma Yojana : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇప్పటివరకు 2.58 కోట్ల దరఖాస్తులతో గణనీయమైన పురోగతి సాధించింది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సంకలనం చేసిన డేటా ప్రకారం, వీరిలో 23.75 లక్షల మంది దరఖాస్తుదారులు మూడు-దశల ధృవీకరణ ప్రక్రియ తర్వాత పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు విజయవంతంగా నమోదు చేసుకున్నారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ వృత్తికి తగిన ఆధునిక ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు ఈ పథకం కింద ఇ-వోచర్ల ద్వారా రూ. 15,000 వరకు టూల్‌కిట్ ప్రోత్సాహకాలను పొందారు.
Date : 04-11-2024 - 1:16 IST -
#India
Jitendra Singh : గ్లోబల్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవకాశం భారత్‌కు ఉంది
Jitendra Singh : తిరువనంతపురంలోని CSIR-NIIST క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, శాస్త్రేతర సమాజానికి కూడా ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకురావాలని ఇన్‌స్టిట్యూట్‌కు పిలుపునిచ్చారు. "భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత గ్లోబల్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుంది" అని మంత్రి ఈ సమావేశంలో చెప్పారు.
Date : 18-10-2024 - 10:42 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్తమ సమయం
CM Chandrababu : చంద్రబాబు ఎక్స్ వేదికగా.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను బహిరంగంగా ఆహ్వానించారు. "గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలు & పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త ఉత్తమ విధానాలతో ఓపెన్‌గా ఉంది. మీకు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ పరిచిన మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. APలో, వ్యాపార అనుకూల రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిభావంతుడు యువకులు , బలమైన మౌలిక సదుపాయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి" అని రాశారు.
Date : 17-10-2024 - 4:01 IST -
#Special
Broom Manufacturing Business: చీపుర్ల తయారీ బిజినెస్ లో ఏడాది పొడవునా ఎనలేని డిమాండ్
Broom Manufacturing Business : మంచి బిజినెస్ ఐడియా కోసం వెతుకుతున్నారా ? గిరాకీ ఎప్పటికీ ఉండే బిజినెస్ కోసం అన్వేషిస్తున్నారా ? అయితే ఈ ఐడియా మీకోసమే.. ఎప్పటికీ మాంద్యం లేని వ్యాపారం ఒకటి ఉంది. అదే చీపురు కట్టల తయారీ. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. సేల్స్ ఆగడం అనే ముచ్చటే ఉండదు. మన దేశంలో చీపురుల వినియోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గడ్డి, కొబ్బరి, తాటి ఆకులు, మొక్కజొన్న పొట్టు మొదలైన […]
Date : 02-05-2023 - 6:00 IST -
#Special
Transport Business: బెస్ట్.. ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా : ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం
జనాభాలో ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 ఇండియా. జనాభా ఎంతగా ఉంటుందో .. అంతగా సక్సెస్ అవకాశాలు ఉండే బిజినెస్ ఒకటి ఉంది. దానికి ఎప్పటికీ గిరాకీ ఉంటుంది. అదే.. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ (Transport Business).
Date : 01-05-2023 - 6:00 IST -
#India
Business Idea : బొట్టుబిల్లల తయారీతో ఇంటి నుంచే వ్యాపారం చేసే ఛాన్స్
దేశంలోని మహిళలు బొట్టుబిల్లలు (బిందీ) ధరించడాన్ని ఇష్టపడతారు. అటువంటి సమయంలో బిందీ తయారీ వ్యాపారంలో (Business) మీరు కొన్ని రోజుల్లోనే బాగా సంపాదించవచ్చు.
Date : 28-04-2023 - 6:30 IST