England Vs Australia
-
#Sports
Ben Duckett: లాహోర్‌లో చరిత్ర సృష్టించిన బెన్ డకెట్.. చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్
డకెట్ కంటే ముందు ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియాపై అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 1998 సంవత్సరంలో 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 22-02-2025 - 6:49 IST -
#Sports
200 Wickets: టెస్ట్ కెరీర్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన మొయిన్ అలీ
ఈ టెస్టు రెండో రోజు ఆటలో తన టెస్ట్ కెరీర్‌లో 200 వికెట్లు (200 Wickets) పూర్తి చేసి సరికొత్త మైలురాయిని కూడా సాధించాడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ.
Date : 08-07-2023 - 10:27 IST -
#Speed News
Bairstow Dismissal: బెయిర్ స్టో వివాదాస్పద ఔట్.. అసంతృప్తి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన లార్డ్స్ టెస్టు మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. ఈ టెస్టులో కంగారూ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ 5వ రోజు జానీ బెయిర్ స్టో వికెట్ (Bairstow Dismissal) విషయంలో వివాదాలు చెలరేగుతున్నాయి.
Date : 04-07-2023 - 9:41 IST -
#Sports
Michael Clarke: మైఖేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు.. IPL కోసం ఆడతావు.. దేశం కోసం ఆడలేవా..?
T20 ప్రపంచకప్ గెలిచి విజయోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్టు త్వరలో వన్డేల కోసం ఆసీస్‌లో పర్యటించనుంది.
Date : 16-11-2022 - 1:04 IST