Emerging Asia Cup 2023 Final
-
#Sports
Asia Cup 2023 Final: రేపు టీమిండియా, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్.. గెలుపెవరిదో..?
2023 ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు ఫైనల్స్ (Asia Cup 2023 Final)లోకి ప్రవేశించాయి. ఇరు జట్లు తమ తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు నమోదు చేశాయి.
Published Date - 11:57 AM, Sat - 22 July 23