HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Emergency-response News

Emergency Response

  • Rahul Gandhi comments on Karnataka Ordinance

    #India

    Rahul Gandhi : ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి సెకను కీలకమైనదే.. తక్షణ స్పందన అవసరం

    Rahul Gandhi : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.

    Published Date - 05:13 PM, Thu - 12 June 25
  • Fire E Accident

    #India

    Fire Break : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు

    Fire Break : దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్‌మెంట్‌లో ఉదయం 10 గంటల సమయంలో ఆరో అంతస్తులో మంటలు వ్యాపించాయి.

    Published Date - 11:56 AM, Tue - 10 June 25
  • Car Fire

    #Speed News

    Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం

    Fire Accident: గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఆగ్ని ప్రమాదం కలకలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో ఓ కారులో రన్నింగ్‌లోనే ఒక్కసారిగా మంటలు వెలిగాయి.

    Published Date - 12:51 PM, Tue - 3 June 25
  • Us Floods

    #World

    US Rains : అగ్రరాజ్యం అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు, తుఫాన్లు.. 9మంది మృతి

    US Rains : అగ్రరాజ్యం అమెరికాలో భారీ వర్షాలు, గాలులు, , తుఫానులు విపరీతమైన వరదలకు కారణమయ్యాయి. కెంటుకీ రాష్ట్రంలో వరదలు భారీ ప్రాణనష్టం తెచ్చాయి. ప్రస్తుతం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, , చాలా ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు.

    Published Date - 11:45 AM, Mon - 17 February 25
  • Fire Accident

    #Speed News

    Fire Accident : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. పేలిన ఫ్రిడ్జ్‌, సిలిండర్‌

    Fire Accident : అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులోని ప్లాట్ 202లో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున 3:30 నిమిషాలకు కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అలర్ట్ అయ్యారు. మంటలను చూసి ఇంట్లో ఉన్న వారు తక్షణమే బయటకు పరుగులెత్తారు.

    Published Date - 10:02 AM, Sat - 16 November 24
  • Fire Accident Jangaon

    #Speed News

    Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం

    Fire Accident: జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగడం ప్రారంభమయ్యాయి. ఇది ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అంటున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షాపింగ్ మాల్‌ను పూర్తిగా దగ్ధం చేశాయి.

    Published Date - 11:14 AM, Sun - 27 October 24
  • Milton Cyclone

    #Speed News

    Milton Cyclone : మిల్టన్ తుఫాన్ బీభత్సం.. అమెరికాలో 16మంది మృతి

    Milton Cyclone : అమెరికాలోని ఫ్లోరిడాలో మిల్టన్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

    Published Date - 12:11 PM, Fri - 11 October 24
  • Ear Pain

    #Health

    Heart Attack Signals : చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు, ఇది గుండెపోటుకు సిగ్నల్‌ కావచ్చు..!

    Heart Attack Signals : గుండెపోటుకు ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది సమస్యను మరింత జటిలం చేస్తుంది. మరణ ప్రమాదం పెరుగుతుంది. గుండెపోటు అకస్మాత్తుగా రావచ్చు. నొప్పి 2 నుండి 3 నిమిషాల్లో వేగంగా పెరుగుతుంది. నొప్పి కుడి, ఎడమ, ఛాతీ మధ్యలో, దవడ లేదా ఎడమ చేతికి రావచ్చు. , ఇటీవలి కొత్త అధ్యయనం గుండెపోటు లక్షణాల యొక్క ఈ సైలెంట్ కిల్లర్ గురించి షాకింగ్ వాస్తవాలను వెల్లడించింది. చెవుల్లో నొప్పి కూడా గుండెపోటుకు సంబంధించిన లక్షణాల్లో ఒకటిగా ఉంటుందని చెబుతోంది.

    Published Date - 05:27 PM, Thu - 3 October 24

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd