Elon Musk City'tesla
-
#Technology
Elon Musk: స్నైల్ బ్రూక్ : మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు
టెక్సాస్ రాజధాని ఆస్టిన్ వెలుపల కొత్తగా కొనుగోలు చేసిన 3,500 ఎకరాల పచ్చిక బయళ్ళు , వ్యవసాయ భూములలో తన సొంత పట్టణాన్ని నిర్మించాలని మస్క్ యోచిస్తున్నాడు. దానికి స్నైల్‌బ్రూక్ అనే పేరు కూడా డిసైడ్ చేశాడట.
Date : 13-03-2023 - 7:16 IST