Electronics Brand
-
#Trending
Samsung : టెలివిజన్ వ్యాపారంలో 10000 కోట్ల అమ్మకాలను అధిగమించి సామ్‌సంగ్
ప్రీమియం టీవీ ల విస్తృతమైన పోర్ట్‌ఫోలియో మరియు పెద్ద-స్క్రీన్, ఏఐ-శక్తివంతమైన టెలివిజన్‌లకు పెరుగుతున్న డిమాండ్ ద్వారా 2025లో రెండంకెల వృద్ధిని సాధించగలమనే నమ్మకాన్ని సామ్‌సంగ్ తెలిపింది. "సామ్‌సంగ్ ఇండియాకు ఒక మైలురాయి సంవత్సరంగా 2024 నిలుస్తుంది.
Date : 26-05-2025 - 5:57 IST -
#automobile
Samsung : అత్యుత్తమ ఫీచర్లలతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్56 విడుదల..
గెలాక్సీ ఎఫ్56 5జి కేవలం 7.2ఎంఎం మందం మరియు ఈ విభాగంలో అనేక అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది
Date : 09-05-2025 - 6:07 IST -
#automobile
Samsung : సామ్‌సంగ్ గెలాక్సీ ఎం56 5జి విడుదల
ప్రసిద్ధ గెలాక్సీ ఎం సిరీస్‌కి తాజాగా జోడించిన ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ముందు మరియు వెనుక రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ, ఓఐఎస్ తో కూడిన 50ఎంపి ట్రిపుల్ కెమెరా మరియు 12 ఎంపి ఫ్రంట్ హెచ్ డి ఆర్ కెమెరా మరియు అధునాతన ఏఐ ఎడిటింగ్ సాధనాలతో ఉన్నతమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది.
Date : 19-04-2025 - 5:45 IST -
#Telangana
Samsung : అందుబాటులోకి సామ్‌సంగ్ నూతన ఏఐ -ఆధారిత పిసిలు, గెలాక్సీ బుక్5 సిరీస్
ఏఐ -ఆధారిత కంప్యూటింగ్‌ను గతంలో కంటే మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఇంటెల్ కోర్ అల్ట్రాతో గెలాక్సీ బుక్5 సిరీస్ ఇప్పుడు రూ. 114900 నుండి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి గెలాక్సీ బుక్4 సిరీస్ మోడల్‌ల కంటే రూ. 15000 తక్కువ.
Date : 22-03-2025 - 7:57 IST -
#automobile
Samsung : ఏఐ శక్తితో కూడిన గెలాక్సీ బుక్5 సిరీస్ పిసిల విడుదల
ఏఐ సెలెక్ట్ మరియు ఫోటో రీమాస్టర్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది. శక్తివంతమైన NPUలను కలిగి ఉన్న ఇంటెల్ కొర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్‌ల తో శక్తివంతం అయింది.
Date : 12-03-2025 - 5:43 IST