Electronic Media Advisor
-
#Andhra Pradesh
AP : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ..ఉత్తర్వులు జారీ..!!
సినీనటుడు, కమెడియన్ అలీకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ…రాజకీయాలకు కాస్త దగ్గరగానే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా…సీట్ల సర్దుబాటు విషయంలో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరపున ప్రచారం చేశారు అలీ. ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో […]
Published Date - 07:11 PM, Thu - 27 October 22