Election Schedule Released
-
#India
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22న జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఆగస్టు 25 వరకు ఉండనుంది. పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్నారు.
Published Date - 01:25 PM, Fri - 1 August 25