Election Results
-
#Andhra Pradesh
ZPTC By-Elections: రేపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్.. పూర్తి వివరాలీవే!
ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం కూడా 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కౌంటింగ్ రెండు రౌండ్లలో పూర్తికానుందని అధికారులు తెలిపారు.
Published Date - 08:43 PM, Wed - 13 August 25 -
#India
Nana Patole : మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేసిన నానా పటోలే..?
Nana Patole : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమి నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'మహా' ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తిగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు.
Published Date - 12:18 PM, Mon - 25 November 24 -
#World
Elon Musk : US ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. భారత్‌ను పొగిడిన మస్క్
Elon Musk : "భారతదేశం 1 రోజులో 640 మిలియన్ల ఓట్లను లెక్కించింది. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తోంది" అని X లో మస్క్ రాశారు, భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కథనం యొక్క స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు.
Published Date - 01:50 PM, Sun - 24 November 24 -
#Trending
Voters: ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎలాంటి నాయకులను ఇష్టపడుతున్నారు?
మహిళలు, యువత, రైతులు లేదా ఉచిత ఆహార ధాన్యాల లబ్ధిదారులు కావచ్చు. మన ఎన్నికల ప్రజాస్వామ్యంలో లావాదేవీలు భావజాలాన్ని భర్తీ చేశాయి. ఈ లావాదేవీ ఓటర్లు, రాజకీయ పార్టీల మధ్య జరుగుతుంది.
Published Date - 07:30 AM, Sun - 24 November 24 -
#India
Narendra Modi : ఎన్నికలలో ఫలితాల తర్వాత.. ప్రధాని మోదీని కలిసిన హర్యానా సీఎం
Narendra Modi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం దేశ రాజధానిలోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందని, అయితే పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం చెప్పడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 12:33 PM, Wed - 9 October 24 -
#Telangana
BJP : కరీంనగర్‌లో బండి సంజయ్ జోరు..63,985 ఓట్లతో ముందంజ
Election Results 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాలకు గాను 8 చోట్ట బీజేపీ ఆధిక్యంలో ఉండగా 7 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లీస్ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 11:26 AM, Tue - 4 June 24 -
#India
PM Modi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి: ప్రధాని మోడీ
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించింది.
Published Date - 12:04 PM, Mon - 4 December 23 -
#Telangana
Telangana Elections Counting Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
యావత్ తెలంగాణ (Telangana)తో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ రోజు వచ్చేసింది.
Published Date - 08:00 AM, Sun - 3 December 23 -
#World
Turkey Election Results: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగన్ విక్టరీ…
టర్కీ సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి విజయం సాధించారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన దేశ పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 07:17 AM, Mon - 29 May 23 -
#India
Gujarat Election Results: నేడే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ (Gujarat, Himachal Pradesh Election Results) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (గురువారం) వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గుజరాత్(Gujarat)లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ గెలిస్తే బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్ వరుసగా ఏడు విజయాల రికార్డును సమం చేస్తుంది. అదే సమయంలో హిమాచల్(Himachal Pradesh)లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ జరుగుతోంది. హిమాచల్‌లో నవంబర్ 12న […]
Published Date - 07:35 AM, Thu - 8 December 22