Election 2023
-
#Speed News
DGP: పోలింగ్ ప్రశాంతంగా జరిగింది : డీజీపీ అంజనీకుమార్
గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించినందుకు పోలీసుశాఖకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘటన రహిత ఎన్నికలను నిర్వహించేందుకు వివిధ విభాగాల అదనపు డీజీలు, యూనిట్ అధికారులు, వారి బృందాలను ఆయన అభినందించారు. “ఈ ఎన్నికల ప్రక్రియలో చాలా మలుపులు ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన మారథాన్ ప్రక్రియ లాంటిది. అటువంటి సందర్భాల్లో మేం ఎంతగానో కష్టపడి చేశాం. ప్రత్యేకించి అన్ని యూనిట్‌లను ప్రశంసించడానికి పదాలు సరిపోవు’ అని అంజనీకుమార్ […]
Date : 01-12-2023 - 3:34 IST -
#Speed News
Serilingampally Jagadeeshwar Goud : శేరిలింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ జోరు, కాంగ్రెస్ కు జై కొడుతున్న జనం!
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ (Serilingampally Jagadeeshwar Goud)ప్రచారంలో దూసుకుపోతూ ఇతర పార్టీలకు సవాల్ విసురుతున్నారు.
Date : 15-11-2023 - 11:42 IST -
#Speed News
MLC Kavitha: కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలి: కల్వకుంట్ల కవిత
రాజకీయంగా సీఎం కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆర్ యే పుట్టాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Date : 03-11-2023 - 11:23 IST -
#South
BJP: మధ్యప్రదేశ్‌లో 39 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) గురువారం (ఆగస్టు 17) ప్రకటించింది.
Date : 17-08-2023 - 5:24 IST -
#India
Karnataka Election: కర్ణాటక ఎన్నికల్లో ఏపీ ప్రచారం.. జగన్ రూపంలో బీజేపీకి షాక్..?
కర్ణాటక ఎన్నికల (Karnataka Election)పై ఏపీ సీఎం ప్రభావం పడనున్నది. ఆయన చేస్తున్న పాలనకు ఢిల్లీ బాస్ మద్దతు ఉందని, ఆ బాస్ కు బుద్ధి చెప్పడానికి సరైన సమయం వచ్చిందని వాట్స్ అప్ గ్రూపులో వైరల్ అవుతున్న మెసేజ్ .
Date : 05-05-2023 - 10:09 IST