Electic Bus
-
#Speed News
Sridhar Babu: తెలంగాణకు మరిన్ని ఎలక్ట్రానిక్ బస్సులు: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించాలని యోచిస్తోందని సిఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా & రియల్ ఎస్టేట్ సమ్మిట్ సందర్భంగా పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సానుకూల స్పందన వచ్చిందన్నారు. “మహిళలు ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నారు. మేం ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తున్న బస్సులలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నట్లు చూస్తున్నాను. రాబోయే కాలంలో […]
Date : 26-01-2024 - 3:32 IST