Elamanchili In Andhra Pradesh
-
#Andhra Pradesh
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం, విజయవాడ వ్యక్తి సజీవ దహనం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి వేళ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా B1 ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు
Date : 29-12-2025 - 7:36 IST