El Nino Effect
-
#Telangana
El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, రైతులు తొందరపడి వరి నాట్లు వేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయాయని, సాగునీరు అందించే పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదని స్పష్టం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో […]
Date : 20-07-2026 - 10:45 IST -
#Speed News
Prices Hike: ఎల్నినో ఎఫెక్ట్.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
ప్రకృతి వైపరీత్యమైన ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం కేవలం అన్నదాతలకే కాకుండా, సామాన్య ప్రజల జీవితాలపై కూడా పెను భారాన్ని మోపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై నెల ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో రుతుపవనాల వర్షాలు పడకపోవడంతో అటు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడగా, ఇటు గృహ వినియోగదారులపై కూడా దీని ప్రభావం ఊహించని రీతిలో పడుతోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడకపోవడంతో దేశవ్యాప్తంగా సాగు నీటి కొరత ఏర్పడి పంటల […]
Date : 17-07-2026 - 12:33 IST -
#Telangana
Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?
అంతర్జాతీయ వాతావరణ మార్పులు, సూపర్ ఎల్-నినో తీవ్ర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో రుతుపవనాలు ఊపందుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. గత మే నెలలో సగటున 9.26 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు, ప్రస్తుతం మరింత దిగజారి 9.47 మీటర్ల రికార్డు స్థాయికి పడిపోవడం పట్ల పర్యావరణ వేత్తలు, అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూమి పొరల్లో ఉన్న తేమ శాతం […]
Date : 16-07-2026 - 11:20 IST -
#Speed News
Monsoon Rains: మునుపెన్నడూ చూడని వాతావరణ మార్పులు
ప్రస్తుత వర్షాకాలం సీజన్ కాస్తా ఎండాకాలాన్ని తలపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం కారణంగా రుతుపవనాల గమనం దెబ్బతిని, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండాల్సి ఉండగా, దానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 37 నుండి 39 డిగ్రీల సెల్సియస్ వరకు […]
Date : 11-07-2026 - 10:05 IST -
#Telangana
2024 Summer : తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సమ్మర్ ఎలా ఉంటుందో తెలుసా ?
2024 Summer : ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతోంది ? భానుడు ఎలా ఉండబోతున్నాడు ? అనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలకమైన అంచనాలను విడుదల చేసింది. ఈసారి ఎండలు ఆదిలోనే హై పిచ్‌లో ఉంటాయని పేర్కొంది. ఎల్‌నినో ఎఫెక్టుతో ఈ సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే […]
Date : 01-03-2024 - 6:57 IST -
#Special
Gulmarg Vs El Nino : గుల్మార్గ్లో మంచు మాయం.. ఏమైంది ?
Gulmarg Vs El Nino : గుల్మార్గ్.. కశ్మీర్‌లో మంచు అందాలకు కేరాఫ్ అడ్రస్. ఏటా చలికాలంలో ఇక్కడ మంచు కురుస్తుంటుంది.
Date : 09-01-2024 - 11:46 IST