Eggs Rate
-
#Telangana
కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్
కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్‌లో రూ. 8 నుండి రూ. 10 వరకు పలుకుతుండటం ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న 'పీఎం పోషణ్' (మధ్యాహ్న భోజనం) పథకంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే నిర్ణయించి చెల్లిస్తుండగా, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో వంట ఏజెన్సీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి
Date : 26-12-2025 - 12:30 IST