Eesha Rebba- Tharun Bhascker
-
#Cinema
ఆ డైరెక్టర్ తో పెళ్లి ఫిక్స్..! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా
Eesha Rebba & Tarun Bhaskar టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ, పెళ్లి రూమర్స్ గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దీపావళి పండుగా సందర్భంగా వీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, […]
Date : 26-01-2026 - 4:08 IST -
#Cinema
హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న తరుణ్ భాస్కర్ ?
పెళ్లి చూపులు ఫేమ్ రెండో సారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తరుణ్ భాస్కర్‌కు గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. ఈవిడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ప్రొడక్షన్, క్యాస్టూమ్ డిజైనర్‌గా, యాడ్ మేకింగ్‌లోనూ పనిచేస్తున్నారు. తన భర్త తెరకెక్కించిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది, యూటర్న్ సినిమాలకు లతా నాయుడు పనిచేశారు. అయితే ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నట్లుగా అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది.
Date : 15-12-2025 - 6:35 IST