Education System
-
#India
Kamal Haasan : సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్యే : కమల్ హాసన్
సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం చదువే. ప్రజలు గద్దలు, ఆయుధాలు కాదు... పుస్తకాలను చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానం చేతిలో ఓడిపోతాం. మూర్ఖులే ఎక్కువైతే మన సమాజం వెనక్కి పోతుంది అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సినీ నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ విద్య ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేస్తోన్నది తెలిసిందే.
Published Date - 12:29 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 02:29 PM, Sun - 1 June 25 -
#India
Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
Published Date - 06:20 PM, Fri - 18 April 25 -
#Telangana
Education System : విద్యావిధానం పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Education System : విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, దీనిని సమర్థవంతంగా పునరుద్ధరించేందుకు సమాజం మొత్తం కలిసి రావాలని ఆయన సూచించారు
Published Date - 11:05 AM, Thu - 27 March 25 -
#India
Viral News : కలికాలం బ్రదర్.. బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు
Viral News : ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో ఇద్దరు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు.
Published Date - 10:21 AM, Tue - 4 February 25 -
#Telangana
Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి కీలక చర్యలు – భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యా రంగానికి రూ. 21,000 కోట్లు కేటాయించి, స్కిల్ యూనివర్సిటీ స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని సంకల్పించామని తెలిపారు
Published Date - 08:24 PM, Tue - 28 January 25 -
#Telangana
Sridhar Babu : పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu On Education System : ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
Published Date - 03:51 PM, Thu - 12 September 24 -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీలో మంత్రి లోకేష్ మార్క్ కార్యాచరణ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజా దర్బార్‌ను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు నారా లోకేష్. రోజూ ప్రజలతో మమేకమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు.
Published Date - 10:40 PM, Wed - 19 June 24 -
#Special
Assam School : పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఆ స్కూల్ అడ్మిషన్ కన్ఫర్మ్..!
అస్సాం (Assam) లో మాత్రం ఓ స్కూల్ వెరైటీగా పాత ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే చాలు చదువు ఉచితంగా చెబుతున్నారట. అస్సాం లోని గౌహతిలో ఈ స్కూల్ ఉంది.
Published Date - 06:12 PM, Mon - 18 September 23